Fakaza

Najabhaja

Posted by Admin on June 3, 2024

Information

Title: Najabhaja
Album: Najabhaja (From "God Father") - Telugu
Release Year: 2022
Duration: 3:18
Size: 4.53 MB
Source: YouTube

Najabhaja Lyric

నజభజ జజర నజభజ జజర
గజ గజ వనికించే గజరాజడిగోరా
నజభజ జజర నజభజ జజర
భుజములు జులిపించే మొనగాడిడిగోరా

ఘీం ఘీం ఘీంకరించిన ఐరావతం
గిర్రున గిర్రున తొండము తిప్పితే
చిత్తడే మొత్తం
ఘీం ఘీం ఘీంకరించిన ఐరావతం
గిత్తలమీది కన్నెత్తున దూకితె నెత్తురే మొత్తం
గుద్దు గుద్దితే గుండెలపై
గుజ్జు గుజ్జుగా అవుతావబ్బాయ్
కుమ్ము కుమ్మితే రొమ్ములపై
దిమ్ము దిమ్ముగా ఉంటదబ్బాయ్
దుండగ దండుని మొండిగా
చెందాడు గండర గండడురా
నజభజ జజర నజభజ జజర
గజ గజ వనికించే గజరాజడిగోరా

కొండ దేవర కోన దేవర
కోర చూపు కొడవలిరా
అడవి తల్లికి అన్నయ్య వీడురా
కలబడితే కథకలిరా
చొక్కా మడత పెట్టి వచ్చాడంటే
టేకు దుంగ మీది గొడ్డలి వీడు
మీసకట్టు గాని తిప్పాడంటే
మద్ది చెక్క మీది రంపమవుతాడు
నల్లవిరుగుడు చేవలాంటి జబ్బల అబ్బులుకే
నడ్డి విరిచెడు చేవ చూసి
అబ్బలు గుర్తొస్తారే
అద్దు వచ్చినోన్ని అడ్డదిడ్డముగా
తొక్కేసి పోతాడురా

నజభజ జజర నజభజ జజర
గజ గజ వనికించే గజరాజడిగోరా
నజభజ జజర నజభజ జజర
భుజములు జులిపించే మొనగాడిడిగోరా